: బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీకి భారతరత్న ఇవ్వాలి: బండారు దత్తాత్రేయ


మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ కొనియాడారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఈ రోజు పీవీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీవీ జయంతిని అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని చెప్పారు.

  • Loading...

More Telugu News