: పీసెట్ ఫలితాలు విడుదల
పీసెట్-2014 ఫలితాలు విడుదలయ్యాయి. ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాలరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలోనే కౌన్సిలింగ్ తేదీలను ప్రకటిస్తామని చెప్పారు.