: దేశాన్ని పీవీయే భిన్నంగా పాలించారు: టీ స్పీకర్


దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జయంతి సందర్భంగా తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి 'తెలంగాణ సాయుధ పోరాటం' పుస్తకాన్ని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సమయంలో మాట్లాడిన ఆయన, నెహ్రూ, గాంధీ కుటుంబం కంటే పీవీయే దేశాన్ని భిన్నంగా పరిపాలించారని పేర్కొన్నారు. ఆయన మంచి పరిపాలనాదక్షుడని కొనియాడారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చిన పీవీ దేశ అభివృద్ధి గతినే మార్చారన్నారు.

  • Loading...

More Telugu News