: రెండేళ్లలో 30 లక్షల ఉద్యోగాలు... హుష్ కాకి!


గత రెండేళ్లుగా వాణిజ్య వాహనాల అమ్మకాలు తగ్గడం, వృద్ధిరేటు మందగించడం వల్ల సుమారు 25 నుంచి 30 లక్షల ఉద్యోగాలు పోయినట్లు టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ ఛైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ తెలిపారు. ఇనుప ఖనిజం తవ్వకం నుంచి, వాహనాలను విక్రయించే డీలర్ వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమపై ఆధారపడి దాదాపు 2.9 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. వాణిజ్య వాహనాల వృద్ధిరేటు, అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో మొత్తం పరిశ్రమలో 10 శాతం ఉద్యోగాలు పోయినట్లు ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News