: కాంగ్రెస్ హయాంలో పనిచేసిన పీఎస్, పీఏలను తీసుకోవద్దు: ఏపీ సీఎంవో సర్క్యులర్


కాంగ్రెస్ హయాంలో మంత్రుల దగ్గర పనిచేసిన పీఎస్, పీఏలను ప్రస్తుత మంత్రుల పేషీల్లోకి తీసుకోవద్దంటూ జీఏడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం సర్క్యులర్ జారీ చేసింది. నిబద్ధతతో పనిచేసేవారిని ఎంపిక చేసుకోవాలని సూచించింది. అంతేగాక సీనియర్లకు అవకాశం ఇవ్వాలని సీఎంవో ఆదేశాలిచ్చింది. దీంతో ఇప్పటికే పాతవారిని నియమించుకున్న వారిలో అయోమయం నెలకొంది.

  • Loading...

More Telugu News