: కాంగ్రెస్ వార్ రూములో ఆంటోనీ కమిటీ భేటీ


ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూములో ఆంటోనీ కమిటీ భేటీ అవ్వనుంది. ఎన్నికల్లో వివిధ పార్టీలతో అనుసరించాల్సిన వైఖరి, పొత్తులు, వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. 

  • Loading...

More Telugu News