: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ స్వాధీనం
హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి నుంచి బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు. భద్రతా సిబ్బంది తనిఖీల్లో టైగర్ ఎయిర్ లైన్స్ విమానంలో సింగపూర్ వెళుతున్న వ్యక్తి వద్ద బుల్లెట్ దొరికింది. దీంతో ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.