: తిరుమలేశుడిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్


ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. త్వరలో ఇస్రో పీఎస్ఎల్వీ సీ-23 ను ప్రయోగించనున్న నేపథ్యంలో ఆయన శ్రీవారి ఆశీస్సులు తీసుకొనేందుకు తిరుమలకు వచ్చారు. ఇస్రో నుంచి ప్రయోగం చేపట్టే ప్రతీసారి ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఛైర్మన్ రాధాకృష్ణన్ కు అలవాటు.

  • Loading...

More Telugu News