: నిజామాబాదులో భారీ వర్షం


నిజామాబాదు జిల్లా కేంద్రంలో ఇవాళ సాయంత్రం భారీ వర్షం కురిసింది. గత వారం రోజులుగా మండే ఎండలు, వడగాలులతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షంతో ఊరట లభించింది ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. సుమారు అరగంటపాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

  • Loading...

More Telugu News