: ఆ ఐదుగురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటే వేయండి: టీ కాంగ్


కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు రోజుల క్రితం టీఆర్ఎస్ పార్టీలో మారిన ఐదుగురు ఎమ్మెల్సీలపై అనర్హతవేటు వేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోరనుంది. ఈ మేరకు రేపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండలి వైస్ ఛైర్మన్ ను కలవనున్నారు. ఫిరాయింపుల చట్టంను అనుసరించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వీరిని అనర్హులుగా ప్రకటించాలని వారు డిమాండ్ చేయనున్నారు.

  • Loading...

More Telugu News