: గ్యాస్ పైప్ లైన్ పేలుడులో మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన కేసీఆర్
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలో గ్యాస్ పైప్ లైన్ పేలుడు ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.