: రాజమండ్రి చేరుకున్న చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో గెయిల్ గ్యాస్ పైప్ లైన్ పేలుడు సంభవించిన గ్రామానికి వెళుతున్నారు.

  • Loading...

More Telugu News