: గ్యాస్ పైప్ లైన్ పేలిన ఘటనలో మృతులు వీరే...


తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన గ్యాస్ పైప్ లైన్ పేలుడు ఘటనలో 15 మంది మరణించారు. వారిలో కొందరి వివరాలివి.

* శ్రీలక్ష్మి
* చినబాబు
* ఆదినారాయణ
* తాటికాయల సత్యనారాయణ
* జడికంటి వాసు (హోటల్ యజమాని)
* వానరాశి నాగేశ్వరరావు
* వి.రుద్ర
* వి.రాజు
* వి.సత్యవతి
* మద్దళ్ల బాలాజీ
* గోపిరెడ్డి విజయతేజ
వీరితో పాటు మరో ఇద్దరు చిన్నారులు కూడా మరణించిన వారిలో ఉన్నారు.

  • Loading...

More Telugu News