: విజయనగరం రైల్వే స్టేషనును తనిఖీ చేశారు
రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ దత్తా విజయనగరం రైల్వే స్టేషనును ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషనులో ప్రయాణికులకు అందుతున్న సదుపాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన ఆయన నేరుగా స్టేషనులో ఉన్న అన్ని ప్లాట్ ఫారమ్ లను క్షుణ్ణంగా పరిశీలించారు.