: రాత్రంతా గ్యాస్ లీకైంది... టీ కాచేవారు... తండ్రీకూతురు మాడిమసైపోయారు


తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో జరిగిన ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి చినరాజప్ప సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు విషయాలు వెలుగుచూశాయి. గ్యాస్ రాత్రంతా లీకైందని తెలిసింది. గ్రామీణులు దానిని పసిగట్టకపోవడంతో టీ పెట్టేందుకు టీదుకాణం దారు స్టౌ వెలిగించారు. అంతే ఒక్కసారిగా మంటలు గ్రామం మొత్తం అలముకున్నాయి. టీ దుకాణ యజమాని, అతనితోపాటు టీ కోసం వచ్చిన వ్యక్తి. అదే సమయంలో బైక్ పై వెళ్తున్న తండ్రీ కుమార్తె మాడిమసైపోయారని తెలిసింది. కాగా, గెయిల్ అధికారులు ఇంతవరకు స్పందించలేదని సమాచారం.

  • Loading...

More Telugu News