: వక్ఫ్ భూములను కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తాం: హరీష్ రావు


మెదక్ జిల్లాలో 80 శాతం వక్ఫ్ మూములు కబ్జాకు గురయ్యాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ భూములన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు. భూములను కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా వదలమని... కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News