: సబితకు నటుడు మోహన్ బాబు పరామర్శ
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా సిబిఐ తన ఛార్జిషీటులో పేర్కొనడంతో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి పరామర్శల వెల్లువ కొనసాగుతూనే ఉంది. ఈ ఉదయం నటుడు మోహన్ బాబు హైదారాబాదులోని సబిత నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు.