: ఒంటరిగా వదిలేయండి, ప్లీజ్... అంటున్న బాలీవుడ్ సెక్సిణి


బాలీవుడ్ సెక్సిణి మల్లికా షెరావత్ మీడియాను వేడుకుంటోంది. హాలీవుడ్ నటుడు ఆంటోనియో బండెరాస్ తో తనకు లింకుందంటూ మీడియాలో వార్తలు రావడం పట్ల ఆమె స్పందించింది. తనను వదిలేయాలని మీడియాను వేడుకుంది. బండెరాస్ ఇటీవలే భార్య గ్రిఫిన్ తో విడాకులు తీసుకోవడానికి మీరే కారణమని మీడియా ప్రశ్నించడంపై మల్లిక పైవిధంగా స్పందించారు. 'లీవ్ మీ ఎలోన్' అంటూ ట్వీట్ చేశారు. ఆంటోనియో అద్భుతమైన వ్యక్తి అని అభివర్ణించింది. అతనితో ఎక్కడికీ ట్రిప్ ప్లాన్ చేసుకోలేదని తెలిపిందీ 'మర్డర్' క్వీన్. బండెరాస్ విడాకులు తీసుకోవడం పట్ల విచారం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News