: ఫ్రైవేటు స్కూళ్లు ఫీజుల వివరాలు ప్రకటించాలి: హైదరాబాద్ కలెక్టర్


ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల వివరాలను ప్రకటించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు జులై 2వ తేదీ లోగా పాఠశాల ఆవరణలో ఫీజుల వివరాలను తెలియజేస్తూ ప్లెక్సీలను ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఏవైనా ప్రైవేటు పాఠశాలలు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని తల్లిదండ్రులు భావిస్తే, జిల్లా విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేయవచ్చునని కలెక్టర్ చెప్పారు.

  • Loading...

More Telugu News