: వాతావరణ పరిస్థితులపై ప్రధాని మోడీ సమీక్ష


వాతావరణ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, ఉమాభారతి తదితరులు హాజరయ్యారు. దేశంలోని వర్షాభావ పరిస్థితులపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది.

  • Loading...

More Telugu News