: త్వరలో మోడీ బంగ్లాదేశ్ పర్యటన


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలో బంగ్లాదేశ్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు తమ దేశం రావాలంటూ ప్రధాని హసీనా షేక్ పంపిన ఆహ్వానాన్ని మోడీ అంగీకరించారు. వెంటనే తిరిగి ప్రధాని ఆమెకు లేఖ రాశారు. కాగా, ప్రస్తుతం బంగ్లాదేశ్ లో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఇరు దేశాల సమస్యలు ఓ కొలిక్కి వస్తాయని ఆశిస్తున్నారు.

  • Loading...

More Telugu News