: ఏపీకి తరలుతున్న కంపెనీలు


రాష్ట్ర విభజన అనంతరం పెద్ద ఎత్తున కంపెనీలు హైదరాబాదును వీడుతున్నట్టు టీడీపీ అధికారిక ఫేస్ బుక్ పేజీ వెల్లడిస్తోంది. 700 కంపెనీలు ఏపీలో తమ ప్రస్థానం మొదలుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయని టీడీపీ పేర్కొంది. సీఎం చంద్రబాబు నాయుడి సమర్థతపై నమ్మకంతోనే వారంతా ఆంధ్రప్రదేశ్ బాటపడుతున్నారని, రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఇది శుభసూచకమని టీడీపీ ఫేస్ బుక్ లో తెలిపింది.

  • Loading...

More Telugu News