: మేయర్లు, మండల పరిషత్ ఛైర్మన్ల ఎన్నికల తేదీలివే


స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. జులై 3న మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. జులై 4న జిల్లా, మండల పరిషత్ ఛైర్మన్ల ఎన్నిక... జులై 5న జిల్లా, మండల పరిషత్ వైస్ ఛైర్మన్ల ఎన్నికలు జరగనున్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News