: లాయర్ కావాల్సినోడిని రాజకీయ నాయకుడ్నయ్యాను: వెంకయ్యనాయుడు


లాయర్ కావాల్సిన వాడిని రాజకీయ నాయకుడిని అయ్యానని, ఏదీ మన చేతుల్లో ఉండదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వేదాంతం మాట్లాడారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రైలు ఛార్జీలను పెంచడం తప్పుకాదని ఆయన అభిప్రాయపడ్డారు. రైల్వే వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నా, అదనపు సౌకర్యాలు కల్పించాలన్నా ఛార్జీలు పెంచకుండా ఉండే ప్రత్యామ్నాయాలపై సుదీర్ఘంగా చర్చించిన తరువాతే యూపీఏ పెంపును ఏన్డీయే సమర్ధించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News