: ఏపీ బీజేపీ చీఫ్ విప్ గా ఆకుల సత్యనారాయణ


ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ చీఫ్ విప్ గా ఆకుల సత్యనారాయణ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేతగా విశాఖ (ఉత్తర) ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నియమితులయ్యారు.

  • Loading...

More Telugu News