: చెన్నైలో 'అమ్మ' మందుల షాపులు ప్రారంభించిన జయలలిత


చెన్నై అంతా 'అమ్మ' పేరుతో మారుమోగిపోతోంది. తాజాగా ఇక్కడ అమ్మ మందుల షాపులను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర వ్యాప్తంగా వంద 'అమ్మ' మందుల షాపులు ఏర్పాటవుతాయి. మార్కెట్ ధర కన్నా ఇక్కడ తక్కువ ధరకు మందులు అమ్మనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

  • Loading...

More Telugu News