: బ్లాక్ మార్కెటింగ్ నిందితులపై సత్వర చర్యలు: మోడీ
బ్లాక్ మార్కెటింగ్ నిందితులపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బ్లాక్ మార్కెటింగ్ కేసులను త్వరితగతిన విచారించేందుకు వీలుగా ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని ప్రధాని అభిప్రాయపడ్డారు.