: విశాఖలో ఎనర్జీ పార్క్ ఏర్పాటు చేస్తాం: ఈపీడీసీఎల్


విశాఖలో ఎనర్జీ పార్క్ ఏర్పాటు చేస్తామని ఈపీడీసీఎల్ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఈపీడీసీఎల్ అధికారులు హైదరాబాదులో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. దానికి అవసరమయ్యే విద్యుత్ కేటాయించాలని కేంద్రాన్ని కోరామని ఈపీడీసీఎల్ అధికారులు వెల్లడించారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో నిరంతరాయ విద్యుత్ ఉంటుందని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News