: జేఎన్టీయూ-హెచ్ లో నేటి నుంచి నానో సైన్స్ పై సదస్సు
హైదరాబాదులోని జేఎన్టీయూ-హెచ్ లో ఇవాళ్టి నుంచి నానో శాస్త్రంపై మూడు రోజుల చర్చ జరుగనుంది. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమవుతుందని కన్వీనర్ వెంకటేశ్వరరావు, కో-కన్వీనర్ శిల్పాచక్ర మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.