హైదరాబాదులోని మౌలాలీ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దాంతో, పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.