: కృష్ణా జిల్లాలో మద్యం టెండర్లకు గిరాకీ
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో మద్యం షాపుల టెండర్లకు గిరాకీ పెరిగింది. ఈ మేరకు విజయవాడలో వెల్లువలా టెండర్లు వేస్తున్నారు. ముఖ్యంగా జగ్గయ్యపేట, తిరువూరు, విస్సన్నపేట నుంచి ఈ డిమాండ్ ఎక్కువగా ఉందట. సరిహద్దుల్లో తెలంగాణ వాసులు సైతం పోటీ పడుతున్నట్టు సమాచారం.