: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వద్ద ఉద్రిక్తత


విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీకి తగ్గించిన 350 మెడికల్ సీట్లను వెనక్కి ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో, యూనివర్శిటీలోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, అక్కడ తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

  • Loading...

More Telugu News