తమిళనాడు రాష్ట్రంలోని శ్రీవల్లి పుత్తూరులో ఉన్న ఓ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మరణించారు.