: సిమెంటు ధరలపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం
సిమెంటు ధరల పెంపు, ఇసుక పాలసీ విధానంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీకి మంత్రి పీతల సుజాతతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.