: గ్యాస్ వినియోగదారులకు ఊరట... గ్యాస్ ధర పెంపు వాయిదా


గ్యాస్ ధర పెంపు నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం తాత్కాలికంగా పక్కన పెట్టింది. భాగస్వాములందరితో చర్చించిన తర్వాత గ్యాస్ ధరపై నిర్ణయం తీసుకుంటామన్న కేంద్రం మూడు నెలల పాటు గ్యాస్ ధర పెంపును వాయిదా వేసింది. ఇవాళ సాయంత్రం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ధాన్యానికి కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.50 పెంచిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News