దేశ వ్యాప్తంగా జూన్ నెలలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ ప్రకటించింది. ఈ నెల ఒకటి నుంచి 17వ తేదీ వరకు 35.33 మి.లీ. తక్కువ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది.