: 29, 30 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోడీ పర్యటన


ఈ నెల 29, 30 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తారు. 29న ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. 30న శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ-23 ప్రయోగాన్ని ప్రధాని ప్రత్యక్షంగా వీక్షిస్తారు.

  • Loading...

More Telugu News