: కడపలో జగన్ మూడు రోజుల పర్యటన
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మూడు రోజుల పర్యటన నిమిత్తం నేటి రాత్రికి సొంత జిల్లా వెళ్లనున్నారు. కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ మూడు రోజులు పర్యటించి, పార్టీ కేడర్ కు, తనకు మద్దతు పలికిన అభిమానులకు జగన్ ధన్యవాదాలు తెలుపనున్నారు.