: బియాస్ లో దొరికిన మరో మృతదేహం
హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో హైదరాబాద్ విద్యార్థుల కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఈ రోజు మరో విద్యార్థి మృతదేహాన్ని సహాయక సిబ్బంది వెలికి తీశారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 18 మంది విద్యార్థుల మృతదేహాలు దొరికాయి.