: తెలంగాణ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరారు: కేసీఆర్


తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీకి చెందిన నేతలు టీఆర్ఎస్ లో చేరారని టి.సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీలకు అతీతంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం వారంతా తమతో కలసి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణపై కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు మానని గాయమని గవర్నర్ తో అసెంబ్లీలో చెప్పించారని విమర్శించారు. ఈ రోజు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా ఆయన ప్రసంగించారు.

  • Loading...

More Telugu News