: అర్జున్ కపూర్ తొలి ట్వీట్ చేశాడు
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ సామాజిక నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ లో ఖాతా తెరిచాడు. తన సోదరి అన్హులా కపూర్ తనకు ట్విట్టర్ గురించి పాఠాలు నేర్పుతోందంటూ తొలి ట్వీట్ చేశాడు. ప్రముఖ తారలు కరణ్ జోహార్, అభిషేక్ బచ్చన్, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా తదితరులు అర్జున్ కపూర్ ట్విట్టర్ లో చేరడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.