: ప్రకాశం జిల్లా పర్చూరు పోలీస్ స్టేషన్ లో రైతులపై కేసులు


ప్రకాశం జిల్లా పర్చూరు పోలీస్ స్టేషన్ లో 59 మంది రైతులు, ఐదుగురు కోల్డ్ స్టోరేజ్ భాగస్వాములపై రెండు కేసులు నమోదయ్యాయి. బోడవాడ గిడ్డంగి నుంచి అక్రమంగా పంటనిల్వలు తరలించి మోసం చేశారని బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. రూ. 1.12 కోట్లు మోసం చేశారంటూ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు అధికారులు, రూ. 1.44 కోట్లు మోసం చేశారని సిండికేట్ బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News