: ఆర్టీసీలో విభజన ప్రక్రియ కొనసాగుతోంది: ఆర్టీసీ ఎండీ


రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్టీసీ విభజన ప్రకియ కొనసాగుతోందని ఆర్టీసీ ఎండీ పూర్ణచందర్ రావు తెలిపారు. సంస్థ విభజనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులతో కూడిన కమిటీని వేశామని... జులై మొదటి వారంలో ఈ కమిటీ తన నివేదికను సమర్పిస్తుందని చెప్పారు. కమిటీ సూచనలు, సలహాలను అనుసరించి సంస్థను విభజిస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News