: ఇరాక్ లోని అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారంపై మరోసారి దాడి


ఇరాక్ లోని అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారం 'బైజీ'పై మిలిటెంట్లు మరోసారి దాడికి తెగబడ్డారు. ఈ వివరాలను భద్రత అధికారులు వెల్లడించారు. మిలిటెంట్ల దాడిని అడ్డుకోవడానికి అమెరికా నుంచి వచ్చిన సైనిక సలహాదారులు, ప్రత్యేక భద్రతా దళాల సహాయాన్ని తీసుకుంటామని చెప్పారు. మిలిటెంట్లు మరింతగా చొచ్చుకురాకుండా నియంత్రించగలిగామని తెలిపారు.

  • Loading...

More Telugu News