: రాయితీపై జింక్ సరఫరాకు టి.ప్రభుత్వం నిర్ణయం


రాయితీపై జింక్ ను సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 21 శాతం రాయితీపై సరఫరాకు ఉత్వర్వులు జారీ చేసింది. రాయితీపై ఇచ్చే జింక్ ను మార్క్ ఫెడ్ ద్వారా అందజేస్తారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News