: అయ్యప్ప సొసైటీలోని అక్రమ నిర్మాణాల కూల్చివేత పూర్తి


హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలోని అక్రమ కట్టడాల కూల్చివేత పూర్తయింది. ఇప్పటి వరకు గుర్తించిన 21 అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని జీహెచ్ ఎంసీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన కార్యక్రమం ఈ రోజుతో పూర్తయిందని చెప్పారు.

  • Loading...

More Telugu News