: రాజధాని ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై లాలూ నిందలు


బీహార్ లో ఈ తెల్లవారు జామున జరిగిన ఢిల్లీ-డిబ్రూగడ్ రాజధాని ఎక్స్ ప్రెస్ ప్రమాదం నేపథ్యంలో మాజీ మంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖపై నిందలు వేస్తున్నారు. రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణానికి 30 నిమిషాల ముందు ఆ ట్రాక్ లో పైలట్ ఇంజన్ తో లైన్ క్లియర్ గా ఉందా? ట్రాక్స్ సరిగా ఉన్నాయా? లేవా? అని చెక్ చేస్తారన్నారు. ఇక్కడ అలా చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. కచ్చితంగా రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఘటన చోటు చేసుకుందని తెలిసిపోతుందన్నారు. ఈ ఘటనతో రైల్వేకు భారీ నష్టమని చెప్పారు.

  • Loading...

More Telugu News