: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత


హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిత్యం బంగారం పట్టుబడుతోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వారు పసిడి అక్రమరవాణాకు పాల్పడుతున్నారు. ఈ ఉదయం రామ్ లాల్ అనే వ్యక్తి నుంచి రూ.25.50 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యక్తి దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు.

  • Loading...

More Telugu News