: హైదరాబాదులో యూరోపియన్ చిత్రాల సందడి


హైదరాబాదులో 10 రోజుల పాటు యూరోపియన్ చిత్రాలు సందడి చేయనున్నాయి. ‘19వ యూరోపియన్ యూనియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ పేరిట ఈ చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తం 19 యూరోపియన్ చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఈ చిత్రోత్సవానికి ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నగరంలోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్, అలయన్స్ ఫ్రాంఛైజీ, గోతె జంత్రమ్ కార్యాలయాల్లో జూలై 4 నుంచి 13వ తేదీ వరకు చిత్రాలను ప్రదర్శించనున్నారు.

  • Loading...

More Telugu News