: అర్జెంటీనాతో పోరుకు 'సూపర్ ఈగిల్స్' రెడీ


సాకర్ వరల్డ్ కప్ లో నేడు బలమైన అర్జెంటీనా జట్టుతో సూపర్ ఈగిల్స్ గా పేరుగాంచిన నైజీరియా జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 9.30కి ఆరంభం కానుంది. ఇదే సమయంలో మరో వేదికపై బోస్నియా, ఇరాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాత్రి 1.30కి జరిగే మ్యాచ్ లలో హోండురస్-స్విట్జర్లాండ్, ఫ్రాన్స్-ఈక్వెడార్ జట్లు పోటీపడతాయి.

  • Loading...

More Telugu News